క్రిష్ దర్శకత్వం లో మెగా హీరో

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ మరో వైవిధ్యమైన కథాంశం నటించేందుకు ఒకే చెప్పాడు. కంచె వంటి హిట్ సినిమా ను ఇచ్చిన క్రిష్ ఈ సినిమా ను రూపొందించ నున్నాడు. ఈ సినిమా కొత్త సంవత్సరం లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే మూడు సినిమాల్లో నటించిన వరుణ్, మూడు విభిన్నమైన కథలను ఎంచుకున్న విషయం తెల్సిందే.

research paper line spacing source link write my essay students viagra preisvergleich ohne rezept follow link technical thesis essay world without internet english composition essay examples go site https://chanelmovingforward.com/stories/web-copywriting-services/51/ essay about advantages of gst thesis of uas dharwad case study of hero company enter site https://nebraskaortho.com/docmed/is-ordering-viagra-on-line-safe/73/ http://www.safeembrace.org/mdrx/viagra-effects-dosage/68/ see url http://v-nep.org/classroom/business-case-studies-for-interviews/04/ viagra para hombres jovenes https://www.sojournercenter.org/finals/essay-traffic-jams/85/ academic papers on risks and benefits of fermented foods click here here cheap cialis forum https://www.carrollkennelclub.org/phrasing/architecture-and-technology-essay/6/ question dissertation franais http://hyperbaricnurses.org/13324-viagra-tabs-100mg/ custom college essays click here research thesis on breast cancer https://www.mitforumcambridge.org/multiple/examples-of-research-papers-apa-style/2/ mgmt628 midterm solved papers భారత రాయబార గూడచారి

తాజా సినిమా లో భారత గూడచార రాయభారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పూర్తి స్థాయి స్క్రిప్ట్ రెడీ చేసి త్వరలోనే సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. వరుణ్, క్రిష్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ సినిమా కు రాయబారి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

వచ్చే ఏడాది మూడు, నాలుగు సినిమాలు

ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందే సినిమా లో వరుణ్ నటించనున్నాడు. ఇక దిల్ రాజు నిర్మించే ఫిల్ మై లవ్ సినిమా కు ఇప్పటికే వరుణ్ ఓకే చెప్పడం తెల్సిందే. అవే కాకుండా ప్రస్తుతం కథ చర్చల దశలో మరో ఒకటి, రెండు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మూడు, నాలుగు సినిమాలకు తక్కువ కాకుండా నటించాలనే లక్ష్యం తో ఈ మెగా ఫ్యామిలీ హీరో వైవిధ్య కథ చిత్రాల తో ముందుకు వచ్చిన వారికి ఓకే చెబుతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

మంచి మార్కులు 

పూరీ జగన్నాధ్ దర్శకత్వం లో నటించిన లోఫర్ సినిమా విజయం సాధించాక పోయిన, వరుణ్ నటన కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com