‘మెగా’ తిక్క లో తమన్!!

‘మెగా’ తిక్క లో తమన్!! thaman1

సంగీత దర్శకుడిగా పరిచయంగాక మునుపే నటనలో తన ప్రతిభను చాటుకున్నారు ఎస్ ఎస్ తమన్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బోయ్స్ లో ఓ ముఖ్య పాత్రను పోషించి ప్రశంసలందుకున్నారు తమన్.

తాజా సమాచారం ప్రకారం.. తమన్ కాసేపు సంగీతాన్ని పక్కన ‘మెగా’ తిక్క లో తమన్!! sai dharam tej s thikka at final stageపెట్టి, మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ కథానాయకుడుగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తిక్క’ చిత్రంలో తమన్ ఓ గెస్ట్ పాత్రను పోషించడానికి అంగీకరించారు.

దర్శకుడు సునీల్ రెడ్డి ‘తిక్క’లో ఓ పాత్ర చేయమని కోరడంతో ఓకే చెప్పిన తమన్..ఆయన పాల్గొనే సన్నివేశాలలో నటించడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఈ పాత్ర క్లిక్ అయితే నటుడిగా కూడా తమన్ బిజీ అయిపోవచ్చు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com