“జనసేనాని” మరోపిలుపు…రెడీ అవుతున్న “జనసైన్యం”..!!

Image result for pawan kalyan kakinada meeting "జనసేనాని" మరోపిలుపు...రెడీ అవుతున్న "జనసైన్యం"..!! “జనసేనాని” మరోపిలుపు…రెడీ అవుతున్న “జనసైన్యం”..!! FB IMG 1476590102188

ఏపీకి ప్రత్యేక హోదా వస్తే కరువు జిల్లాలు బాగుపడతాయి. హోదాతో వచ్చే ప్రయోజనాలతో కరువుతో అల్లాడుతున్న అనంతపురం లాంటి జిల్లాలను ఎంతోకొంత బాగుచేసుకోవచ్చు.”

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నినాదమిది. ఏపీ కి ప్రత్యేక హోదా డిమాండ్ ను అనంతపురంను వేదికగా చేసుకొని కేంద్రానికి వినిపించనున్నారు. నవంబర్ 10 న బహిరంగ సభ నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రకటనను విడుదల చేశారు.

అనంతపురం లోని జూనియర్ గవర్నమెంట్ కాలేజీలో నిర్వహిస్తున్న ఈ సభకు అనుమతి ఇవ్వవలసిందిగా కాలేజీ ప్రిన్సిపాల్ తో పాటు పోలీసు డిపార్ట్మెంట్ ను కూడా కోరారు.

ఈ సభకు ప్రజాసంఘాలు, ఏపీ యువతతో పాటు జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా సంఖ్యలో పాల్గొనొచ్చని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి.

"జనసేనాని" మరోపిలుపు...రెడీ అవుతున్న "జనసైన్యం"..!! “జనసేనాని” మరోపిలుపు…రెడీ అవుతున్న “జనసైన్యం”..!! CvilEjkUkAABlb8

"జనసేనాని" మరోపిలుపు...రెడీ అవుతున్న "జనసైన్యం"..!! “జనసేనాని” మరోపిలుపు…రెడీ అవుతున్న “జనసైన్యం”..!! CvnFi2JWAAA59WS

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com