పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిషేక్ బచ్చన్‌ వీరాభిమాని

Bollywood popular actor Abhishek Bachchan, one who owns Pro Kabaddi franchise’s Jaipur Pink Panthers, was in Hyderabad yesterday (7th of August) with regard to the promotion of his forthcoming movie “All Is Well” as well as for the final league of his team.

On this special occasion, Abhishek Bachchan recalled his acquaintance with Megastar Chiranjeevi’s Family. Besides expressing that he has high respect for Megastar Chiranjeevi, the star mentioned that he is a huge fan of Powerstar Pawan Kalyan and doesn’t skip watching any of his movies. He also stated, Rana Daggubati is like a little brother to him.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది యువహీరోలు వీరాభిమానులే. ఆ విషయాన్ని పలువురు హీరోలు పలు సందర్భాలో వెల్లడించిన విషయాన్నీ మనం గమనించాం.

అయితే ఇప్పుడు ఈ లిస్టులోకి బాలీవుడ్ హీరోలు కూడా చేరుతున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ఈ లిస్టులో చేరారు. పవర్ స్టార్ కి అభిషేక్ వీరాభిమానట. పవన్ సినిమాలని మిస్ అయ్యే సమస్యే లేదట…తప్పక చూడాల్సిందేనట.

ఇక మెగాస్టార్ చిరంజీవి అన్నా అభిషేక్ కి ఎంతో గౌరవమట. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రానా దగ్గుబాటి తనకు సోదర సమానులట. ఇక తెలుగు సినిమాల్లో అవకాశం వస్తే తప్పక చేస్తానని అంటున్నాడు అభిషేక్.

హైదరాబాద్ సందర్శించిన సందర్భంగా తన ఆనందాన్ని తెలియజేస్తూ…కబాడీని సపోర్ట్ చేస్తున్నందుకు తన ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

మొత్తానికి పవన్ అభిమానులలో బాలీవుడ్ అగ్రహాహీరోలు కూడా ఉన్నారన్నమాట..!

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com