పవన్ మంచి వ్యక్తి …రజనీ గుడ్ ఫ్రెండ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి అని కితాబు ఇచ్చాడు సీనియర్ నటుడు, పద్మశ్రీ మోహన్ బాబు అన్నాడు . దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి స్నేహితుడని అన్న మోహన్ బాబు, చిరంజీవి తో తన స్నేహ సంబంధాలు గురించి స్పందించేందుకు నిరాకరించాడు.

buy paper pom poms here click viagra effects recreational macaulay honors essay https://pittsburghgreenstory.com/newyork/cornell-university-thesis-and-dissertation-guide/15/ vtu mba 3rd sem question papers writing an opinion essay phrases enter masters minor thesis college application essay tutoring how to successfully write an essay make power point online http://jeromechamber.com/event/dental-essay-topics/23/ viagra and copd writing thesis proposalВ get link essays on passionate love online pharmacy no prescription viagra writing college application essay https://scentsyblog.com/inspiration/reviews-of-viagra-vs-cialis-vs-levitra/94/ source url propecia canada custom assignment editing websites online https://heystamford.com/writing/write-my-essay-services/8/ http://www.chesszone.org/lib/buy-paper-files-online-2316.html ghost writer services uk gcse maths statistics coursework ideas https://rainierfruit.com/buy-cialis-by-the-pill/ survey questionnaire for thesis about bullying essay editing checklist high school research paper example with outline దర్శకత్వం చేయను

వందల సినిమాల్లో నటించిన మోహన్ బాబు నిర్మాతగా మారి పలు విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. అయితే దర్శకత్వం వహించడానికి మాత్రం సాహసించలేదు. ఇదే విషయాన్ని మోహన్ బాబు ను అడిగితే అటువంటి తప్పు నేను ఎప్పుడు చేయను అని అన్నాడు. దర్శకత్వం అంటే తనకు మొదటి నుంచి ఆసక్తి లేదని చెప్పాడు.

మంచి కథ దొరికితే లక్ష్మీ తో నటిస్తా

ఈ తరం హీరో లలో విష్ణు, మనోజ్ లు తన అభిమాన హీరోలన్న మోహన బాబు , ఇక తన కూతురు లక్ష్మీ తో కలిసి నటించాలని ఉందని చెప్పాడు. మంచి కథ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. మోహన్ బాబు కీలక పాత్ర లో సీనియర్ నటీ మణులు రమ్యకృష్ణ, మీనా లతో కలిసి అల్లరి నరేష్ హీరోగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం లో మంచు విష్ణు నిర్మించిన మామ మంచు అల్లుడు కంచు సినిమా నేడు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com