‘తెలుగింటి గుండెల నిండా ఆ ప్రేమ తుఫాను కమ్మేసెనో’ అంటూ ‘పవర్ స్టార్’ కు కోన గిఫ్ట్

Film writer-cum-director Kona Venkat on Tuesday has released a special song on the eve of Powerstar Pawan Kalyan’s birthday.

“The video is dedictaed to Power Star Pawan Kalyan on the occasion of his birthday. Special thanks to Praveen Lakkiraju for composing the music and Srijo for penning the lyrics,” Kona said in a statement.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు మరో కొత్త ఉత్సాహాన్ని అభిమానుల్లో నింపడానికి ముందుకు వచ్చాడు ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్.

పవన్ పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులకు ఓ స్పెషల్ సాంగ్ ని, అదీ గుండెకు హత్తుకునే లిరిక్స్ తో రూపొందించి డెడికేట్ చేశాడు కోన.

“ఎవరైతే అడుగేస్తేనే చైతన్య రధాలు జాగే చలో…తెలుగింటి గుండెల నిండా ఆ ప్రేమ తుఫాను కమ్మేసెనో…దిక్కుల్ని చుక్కల్ని జయించి వస్తే..మమ్మల్ని మీమాటతోనే పడేస్తే…నీ మాయ సుఖాల సంకెళ్ళు వేస్తే..శాసించే నీరాజనం..”, “పవనిజమే జగతి మతం…ఆ పవరికిదే జన్మదినం,” అంటూ మనసుకు హత్తుకునే లిరిక్స్ తో అభిమానుల ముందుకు తీసుకువచ్చాడు కోన.

ఇంకెందుకు ఆలస్యం…ఈ ఆనంద క్షణాలను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com