చదవాల్సిన స్టోరీ: “సర్దార్” రిలీజ్ వెనుకాల దాగిఉన్న సెంటిమెంట్!!

sardaar gabbar singh interesting story  చదవాల్సిన స్టోరీ: “సర్దార్” రిలీజ్ వెనుకాల దాగిఉన్న సెంటిమెంట్!! sardaar gabbar singh interesting story e1451410325340 350x175

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా  సెంటి మెంట్ ప్రకారం రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్రయత్నాలుచేస్తున్నాడు . గతం లో పవన్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం రిలీజ్ అయిన రోజునే ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు 

గబ్బర్ సింగ్ రిలీజ్ రోజునే ఎందుకంటే…

గబ్బర్ సింగ్ సినిమా కు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం సీక్వెల్ కాకపోయినప్పటికి, ఆ సినిమా రిలీజ్ అయిన మే 11 న ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలని నిర్మాత శరత్ మరార్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే తేదీన రిలీజ్ చేస్తే గబ్బర్ సింగ్ మాదిరిగానే సర్దార్ గబ్బర్ సింగ్ కూడా హిట్ అవుతుందని సెంటి మెంట్ గా భావిస్తున్నాడట శరత్ మరార్.

షూటింగ్ పూర్తి కావొచ్చింది

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఇప్పటికే దాదాపు పూర్తి కావొచ్చింది. తొలుత సంక్రాంతి కి ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించిన, షూటింగ్ జాప్యం వల్ల వేసవి లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇక ఇప్పుడు మే 11 న రిలీజ్ చేసేందుకు దాదాపు ముహూర్తం కూడా నిర్ణయించారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com