నందమూరి వారసునికి జైలు శిక్ష..!! మీడియా సైలెంట్..!!

నందమూరి వారసునికి జైలు శిక్ష..!! మీడియా సైలెంట్..!! నందమూరి వారసునికి జైలు శిక్ష..!! మీడియా సైలెంట్..!! Nandamuri family

స్వర్గీయ నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష ఖరారైంది.

జైలు శిక్షతోపాటుగా రూ.25 లక్షల జరిమానాను కూడా ఎర్రమంజిల్‌ కోర్టు బుధవారం విధించింది.

కేసు తాలూకూ పూర్వోత్తరాలు ?

హైదరాబాద్ నగరంలోని అబిడ్స్‌లో రామకృష్ణ థియేటర్‌ క్యాంటిన్‌ మరియు పార్కింగ్‌ లీజుకు సంబంధించిన వివాదంలో నందమూరి జయకృష్ణ ఇచ్చిన చెక్కు బౌన్స్‌ కావడంతో నర్సింగరావు అనే వ్యక్తి ఎర్రమంజిల్‌లోని మూడో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించగా…విచారణ అనంతరం జయకృష్ణను దోషిగా కోర్టు పేర్కొంది.

ఆ తదనంతరం కఠిన శిక్ష, భారీ జరిమాన విధించింది. ఈ విషయంపై నందమూరి కుటుంబానికి సంబందించిన ఏ ఒక్కరూ ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం.

మరోపక్క…మీడియా ఈ విషయంపై ఎటువంటి వార్తలను కూడా ప్రసారం చేయకపోవడం మరో గమనంచదగ్గ విషయం.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com