నా కధకు పవన్ కళ్యాణ్ ఒక షాడో.!!

Here's What Filmmaker Sekhar Kammula Had To Say About Pawan Kalyan pawan kalyan నా కధకు పవన్ కళ్యాణ్ ఒక షాడో.!! sekhar kammula about pawan kalyan e1501444749353
Here’s What Filmmaker Sekhar Kammula Had To Say About Pawan Kalyan

పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని ట్యాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల పలుసందర్భాల్లో ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు.

పవన్ మీద ఉన్న అభిమానంతో తన తాజా చిత్రం ‘ఫిదా’ లో కూడా పవన్ హావభావాలను వాడేశారు శేఖర్. అంతే కాదు…ఫిదా లోని వరుణ్ తేజ్ క్యారెక్టర్ కూడా ఇంచు మించు పవన్ క్యారెక్టర్ మాదిరిగానే ఉంటుందని పలు సందర్భాల్లో వెల్లడించారు.

ఇదంతా ఇలా ఉండగా…తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఓ గమ్మత్తైన విషయాన్ని వెల్లడించారు శేఖర్.

తాను కధలు రాసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ ఓ షాడోలాగా వెనుకనుండి నడిపిస్తారనే ఫీలింగ్ తనకు బలంగా ఉంటదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు శేఖర్ కమ్ముల.

ఫిదాలో సెకండ్ హాఫ్ లో కూడా ఆ ఇన్స్పిరేషన్ కనిపిస్తుందని తెలియజేశారు శేఖర్.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com