“బ్యాలెన్స్ & ఫెయిర్నెస్”…ఇదే జర్నలిస్టు ప్రధమ లక్షణం..!!

Here's How TV9 Murali Krishna Analysed Pawan Kalyan political future murali krishna “బ్యాలెన్స్ & ఫెయిర్నెస్”…ఇదే జర్నలిస్టు ప్రధమ లక్షణం..!! murali krishna analysis on janasena and pawan kalyan e1501877439515
Here’s How TV9 Murali Krishna Analysed Pawan Kalyan political future

జర్నలిజం లో ‘బ్యాలెన్సుడ్ రిపోర్టింగ్’ అనేది అంత ఈజీ అయిన విషయమేమీ కాదు. అయితే నిజమైన జర్నలిజం అంటేనే “బ్యాలెన్స్ & ఫెయిర్నెస్”.

తరచుగా తమకు నచ్చని వారిపై..(అంటే తన కులం కాదనో, తన పార్టీ కాదనో, తనకు ఆర్ధికంగా ఉపయోగపడలేదనో) తరచూ విషయాన్ని చిమ్మేవారిని జర్నలిస్టుగా సంబోదించడమే మహాపాపం. కానీ దూరదూరాష్టవశాతూ సింహ భాగం జర్నలిస్టులు ఈ కోవకు చెందిన వారే.

ఇలాంటి దిగజారిన జర్నలిజం విలువల పరిస్థితుల్లోనూ..ఇంకా కొంతమంది ఆ విలువలను కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

వారిలో ఒకరిగా టీవీ9 మురళీకృష్ణ ను చెప్పుకోవచ్చు. మురళీ కృష్ణ చేసే విశేషణాలన్నీ శభాష్ అనిపించుకునే విధంగా ఉండకపోయినప్పటికీ..తాజాగా చేసిన ఓ విశ్లేషణ మాత్రం అతనిలో ఉన్న పరిపక్వతకు అద్దం పడుతుంది.

అక్టోబర్ నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై, ఆ పార్టీ యొక్క ప్రభావం పై తనదైన శైలిలో చాలా చక్కగా విశ్లేషించారన్న భావన చాలా మందిలో కలుగుతుంది.

పైన చేసిన స్టేట్మెంట్లలో నిజమెంత అనేది తెలుసుకోవాలంటే మీరూ ఆ విశ్లేషణను చూస్తే బెటర్. దీనికి సంబందించిన వీడియో ను కింద జతచేయడం జరిగింది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com