ఈ ఒక్క నిర్ణయం తో పవన్ రాజకీయ ప్రతిభ బయటపడింది..!!

Here's How JanaSena Chief Pawan Kalyan Proved His Ability In Political Leadership  ఈ ఒక్క నిర్ణయం తో పవన్ రాజకీయ ప్రతిభ బయటపడింది..!! ఈ ఒక్క నిర్ణయం తో పవన్ రాజకీయ ప్రతిభ బయటపడింది..!! janasena pawan kalyan political leadership
Here’s How JanaSena Chief Pawan Kalyan Proved His Ability In Political Leadership

ఎన్నికల పోటీల్లో ఏ సమయంలో దిగాలి. ఎలాంటి సమయంలో దిగాలి. అనే నిర్ణయాలపైనే పొలిటికల్ లీడర్షిప్ ప్రతిభను అంచనా వేయొచ్చు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన తాజా పొలిటికల్ స్ట్రాటజిక్ డెసిషన్ తో లీడర్షిప్ ప్రతిభను కనబరిచారు.

నంద్యాల ఉపఎన్నికలో జనసేన ఎవరికి మద్దుతుగా నిలుస్తుంది అనే మీమాంశపై తన నిర్ణయాన్ని వెల్లడించారు.తాను ఎవ్వరికీ మద్దతు ఇవ్వబోటంలేదని..తటస్థంగా ఉంటామని వెల్లడించారు. పార్టీ ఇంకా నిర్మాణ దశలోనే ఉందని.. వచ్చే 2019 ఎన్నికల వరకూ వచ్చే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని వెల్లడించారు.

ఈ నిర్ణయం చాలా పరిపక్వతతో కూడుకున్నది అని చెప్పడంలో సందేహం లేదు. రాష్ట్రాన్ని కుల రాజకీయాలతో పాటు అవినీతితో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్న రెండు ప్రధాన పార్టీలు జనసేన మద్దతుకు అర్హతకాదనేది పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు రాజకీయవిశేషకు కూడా బలంగా అభిప్రాయపడ్డారు.

ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న తాజా నిర్ణయం ఆయన్ను అభినదించేలా చేస్తున్నాయి. రాజకీయం చేయడమంటే నోటిదురుసును ప్రదర్శించడం కాదు ప్రజల మనసును తెలుసుకొని ప్రవర్తించాలి. పవన్ చేస్తుంది అదే అంటున్నారు విశ్లేషకులు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com