గ్రేటర్ సమరం: జనసేనాని పైనే గురి!!

త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కు ప్రధాన రాజకీయ పార్టీ లు పూర్తి స్థాయి లో సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార టిఆరెస్ మేయర్ స్థానమే గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి, టిడిపి కూటమి సైతం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి .

follow site https://homemods.org/usc/analogy-essay/46/ why does prednisone cause stomach ulcers source url source link https://www.myrml.org/outreach/college-essays-buying/42/ go site https://www.carrollkennelclub.org/phrasing/example-of-case-study-format/6/ https://earthwiseradio.org/editing/courtroom-observation-paper/8/ https://www.newburghministry.org/spring/high-school-application-essay-examples/20/ http://hyperbaricnurses.org/4246-sofia-viagra-gallery/ http://go.culinaryinstitute.edu/how-to-write-an-essay-on-leadership-skills/ persuasive essay on pro choice abortion https://statmodeling.stat.columbia.edu/movabletype/papers/cxc-english-past-papers-download.html where can i write my stories disadvantages of arranged marriage essay see top college essay writers website for phd https://lajudicialcollege.org/forall/custom-best-essay-ghostwriter-website-ca/16/ https://explorationproject.org/annotated/modal-verbs-in-essay/80/ http://belltower.mtaloy.edu/studies/free-calculus-homework-help/20/ difference between thesis and dissertation http://www.naymz.com/graduate-school-essay-writers/ enter sports and sportsmanship essay our country essay van gogh essay cialis robbins cheap assignment ghostwriter websites gb cheap admission essay ghostwriting website go to link viagra 4-7 days ఒంటరిగా  బరిలోకి  టిఆరెస్

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఏ పార్టీ తో పొత్తు లేకుండానే ఒంటరిగానే గ్రేటర్ ఎన్నికల గోదా లోకి దిగాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. గ్రేటర్ ఎన్నికల కోసం ఒక వైపు అధికార పార్టీ దూసుకు పోతూ, ప్రతిపక్ష పార్టీలను హడ లెత్తిస్తోంది.

కష్టకాలం లో కాంగ్రెస్

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెల్చుకోలేక పోయింది. గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు ఎవరు లేరు. అయితే త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను ఎన్నికల కోసం సన్నద్ధం చేసే బాధ్యతలను మాజీ ఎమ్మెల్యేలకు పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగించిన ఆశించిన స్థాయి లో మాజీ ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింప లేక పోతున్నారు.

టిడిపి, బిజెపి మిత్రపక్షం 

గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి, బిజెపిలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో నెలకొన్న రాజకీయ స్తబ్దతను దూరం చేసేందుకు జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. డివిజన్ స్థాయి సమావేశాలని నిర్వహించాలని నిర్ణయించింది. గ్రేటర్ ఎన్నికల ప్రచారం లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటానని హామీ ఇచ్చారు. దీంతో పార్టీ శ్రేణుల్లో , నాయకుల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది.

పవన్ చేత ప్రచారం…

ఇక టిడిపి, బిజెపి అభ్యర్ధుల తరుపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు.పవన్ ప్రచారం చేస్తే గ్రేటర్ పరిధిలో అత్యధిక స్థానాలు గెల్చుకోవచ్చునని టిడిపి, బిజెపి పార్టీల నేతలు భావిస్తున్నారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com