మొదలైన పవర్ స్టార్ ‘సర్దార్’ రికార్డుల మోత…ఇప్పటికే రూ.72 కోట్లు

A leading production and distribution company EROS International is apparently getting the rights of all star hero films in Tollywood.

Discussion is that EROS offers a terrific deal with the Sardaar’s producer Sharath Marar, in order to obtain the Sardaar movie rights. According to unconfirmed sources, a proposal in close proximity to Rs 72 Crore is agreed.

‘Sardaar’ is undoubtedly most significant as well as much anticipated films in South. Directed by Bobby, ‘Sardaar’ already has successfully completed two schedules and third schedule will commence shortly.

సౌత్ ఇండియా చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మొదలైందంటేనే మాట్లాడుకునేది రికార్డుల గురించే. రికార్డులు, కలెక్షన్ల విషయాల గురించి పవన్ కళ్యాణ్ పెద్దగా ఆశక్తి చూపకపోయినా…సినిమా వర్గాలు, ప్రేక్షకులు మాత్రం తరచుగా మాట్లాడుకునేది పవన్ రికార్డుల గురించే.

ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ గా వస్తున్న ‘సర్దార్’ ఎట్టకేలకు సెట్స్ మీదకు వెళ్ళిన నేపధ్యంలో.. మార్కెట్ లో ఈ సినిమా ట్రేడింగ్ కార్యకలాపాలు మొదలయ్యాయి.

ఇక తాజాగా సంచరిస్తున్న వార్తలను బట్టి చూస్తే…పవర్ స్టార్ ‘సర్దార్’ కి మార్కెట్లో భారీ ఎంటర్టైన్మెంట్ సంస్థల నుంచి రికార్డు స్థాయిలో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

పేరుగాంచిన ఈరోస్ సంస్థ పవర్ స్టార్ ‘సర్దార్’ నెగటివ్ రైట్స్ ని రికార్డు స్థాయిలో కొన్నట్లు తాజాగా వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఈ వార్తలను బట్టి… దాదాపు రూ.72 కోట్లకు పైగా ఈరోస్ సంస్థ సర్దార్ రైట్స్ ని సొంతం చేసుకుందట . సర్దార్ నిర్మాత శరద్ మరార్ ఈ డీల్ బేరసారాల్లో బిజీగా ఉన్నారట. ఇక ఈ డీల్ పై త్వరలో ఓ స్పష్టత వచ్చే అవకాశం మెండుగా ఉంది.

ఇప్పటికే ‘సర్దార్‌’ ఫస్ట్‌లుక్‌ తో ఓ కొత్త ఉత్శాహంలో ఉన్న అభిమానులకు…ఈ తాజా వార్త మరో ఆనందాన్ని కలిగించే విషయమే..!

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com