కేఆర్కే అనేవాడు దొరికిపోయాడు!! పవన్ ను రజినీతో పోల్చినప్పుడే అర్ధమైంది…పవన్ క్రేజ్ ఏంటో??

పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఫ్యాన్స్ ను పదే పదే కెలుక్కొని మీడియాలో నానాడు దర్శకడు రామ్ గోపాల్ వర్మ. వర్మ కి రావాల్సిన పబ్లిసిటీ వచ్చిందో రాలేదో తెలియదు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని మాత్రం అతఃపాతాళానికి దిగాజార్చుకున్నాడు. ఏదైనా ఎక్కువైతే పరిణామాలు అంతే ఉంటాయి కదా మరి!!. ఏ హీరోనూ పెద్దగా పట్టించుకోని వర్మ..పవన్ నే ఎందుకు టార్గెట్ చేశారు??…ఆన్సర్ ఈజ్ సింపుల్..పవన్ పై కామెంట్స్ చేస్తే మీడియా ఇచ్చే కవరేజ్ అంతా ఇంతా కాదు కాబట్టి. అదే ఎవరో పట్టించుకోలేదనుకోండి వర్మ కు పిచ్చెక్కి పోద్దేమో.

ఇలాంటి పబ్లిసిటీ పిచ్చొన్నోడు ఇంకోడు తయారయ్యాడు. అతని పేరే ‘కమాల్ ఆర్ ఖాన్’. అతని పేరే ఎవరికీ సక్కగా తెలవదు..అలాంటిది పవన్ కళ్యాణ్ పై ట్వీట్ లు చేసి యమా చీప్ పబ్లిసిటీ కొట్టేశాడు.

తాజాగా మరి కొన్ని ట్వీట్ లు చేశాడు ఈ కండకావరి. బాలీవుడ్ లో ప్రేక్షకుల సంగతి ఏమో కానీ…కుక్కలు కూడా పీకే సినిమాలు హిందీలో చూడవని ఒళ్ళు మదమెక్కిన కామెంట్లు చేశాడు. అంతేనా ఈ కండకావరి తాజాగా ఓ ఓటింగ్ కూడా పెట్టాడన్దోయ్. పవన్ కళ్యాణ్ సినిమాలు హిందీలో ఎంతమంది చూస్తారు అంటూ ఓటింగ్ పెట్టాడు. ఇక పవన్ తో పాటు రజినీకాంత్ సినిమాలు హిందీలో ఎంతమంది చూస్తారని మరో ఓటింగ్ పెట్టాడు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే…పవన్ కళ్యాణ్ కి బాలీవుడ్ లో క్రేజ్ అనేది లేకపోతె…ఈ కేఆర్కే అనేవాడు అసలు పవన్ గురించే మాట్లాడడు కదా!!…అదీ గాక ఓటింగ్ పెట్టినప్పుడు పవన్ కు సంబంధించి పెడితే సరిపొతదిగదా…రజనీకాంత్ ఓటింగ్ పెట్టాల్సిన అవసరమేంటి?…రజనీతో పవన్ ను పోల్చినప్పుడే కేఆర్కే అనేవాడు దొరికిపోయాడు కదా.

సో…ఓవరాల్ గా చూస్తే.. ఇతను చీప్ పబ్లిసిటీ కోసమే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాడన్న మాట.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com