‘సర్దార్ గబ్బర్ సింగ్’ ని చూసి ముగ్దులైపోయిన సెలబ్రిటీలు

The first look poster of Power Star Pawan Kalyan’s forthcoming movie ‘Sardaar Gabbarsingh’ has been received very well by the audience as well as celebrities across the film industry with a plenty of appraises pouring on Sardaar team.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ తో అభిమానులతో పాటు ఇండస్ట్రీ లోని పలువురు సెలబ్రిటీలు ముగ్దులైపోయారు.

ఇక ఈ పోస్టర్ సోషల్ మీడియాలోనూ దేశవ్యాప్తంగా అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. పలువురు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఈ పోస్టర్ పై స్పందించి పవన్ కళ్యాణ్ పోస్టర్ లో ఇచ్చిన పోజ్ పై ప్రశంసలు కురిపించారు.

ఇక అభిమానులు లక్షల సంఖ్యలో షేర్ చేసుకుంటూ పండుగ వాతావరణాన్ని తలపించేలా సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా ఈ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి బిజీ బిజీ షూటింగ్ షెడ్యూళ్ళతో ఉంది యూనిట్.

ప్రముఖులు ఈ పోస్టర్ పై ఏ విధంగా స్పందిన్చారనేది కింద ట్వీట్స్ లో చూడొచ్చు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com