హల్ చల్ చేస్తున్నబర్త్ డే టీజర్: “పవర్ పవర్ స్టార్..ఎవరీబడీ బోలో యార్” అంటున్నసెహగల్

Powerstar Pawan Kalyan’s fan, a popular pop singer Baba Sehgal has released an energetic teaser of the “power power star song”, and this is actually the special gift on the occasion of superstar Pawan Kalyan’s birthday on 2nd of September.

The lyrics of the song tend to be special and in addition they describe the adore of Pawan Kalyan admirers towards him. 

Previously, Sehgal sang a song and released in 2012 on the eve of Pawan’s birthday and that was a great hit.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆరాధించే ప్రముఖ గాయకుడు బాబా సెహగాల్ పవన్ పుట్టిన రోజుకు ఓ కానుకను పవర్ స్టార్ అభిమానులకు అందించబోతున్న సంగతి తెలిసిందే.

తన అభిమానాన్ని ఓ పాట రూపంలో తీర్చిదిద్ది పవర్ స్టార్ పుట్టిన రోజు కానుకగా సెప్టెంబర్ 2న అభిమానులకోసం విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు సెహగల్.

కాగా ఈ పాటకు సంబంధించి తాజాగా టీజర్ ను విడుదల చేశాడు. “పవర్ పవర్ స్టార్ ఎవరీ బడీ బోలో యార్” అంటూ ఓ టీజర్ ను వదిలాడు సెహెగాల్.

పవర్ స్టార్ కొత్త సాంగ్ కోసం స్మాల్ పల్లవి మీకోసం అంటూ.. “పేరులో పవనే..తీరుచూస్తే గన్నే..క్యారక్టర్ తూకమేస్తే ఆల్వేస్ నంబర్ వన్నే,” అంటూ పల్లవిని కూడా వినిపించాడు.

తాజాగా మరో లైను పల్లవిని జతపరిచాడు సెహెగాల్. “కానీ వీడుకోక్కడే…వెలుగిచ్చే సూరీడు..బంగారం లాంటోడు..నిజాయితీ గల్లోడు” అంటూ ట్వీట్ చేశాడు సెహెగాల్.

ఈ పల్లవి..ట్రైలర్ ఎనర్జీ లెవెల్స్ ని బట్టి చూస్తే..ఒరిజినల్ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అన్న ఆశక్తి అభిమానుల్లో నెలకొంది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com