విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి ప్రధాని…

విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

భేటీలోని ప్రధాన అంశాలు:
– రూ.58వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టు అథారిటికీ సవరించిన అంచనాలు, ఆమోదం
– పోలవరంకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3వేల కోట్ల నిధుల మంజూరు
– రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంచి 225కి పెంచడం
– కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి, విధి విధానాల ఖరారు, నోటిఫికేషన్‌ జారీ
– ఈఏపీ కింద ఇవ్వాల్సిన రూ.16వేల కోట్లు మంజూరు చేయాలి
– రైల్వేజోన్‌ విషయం త్వరగా తేల్చాలని కోరారు
– 13వ షెడ్యూల్‌లోని విద్యాసంస్థల నిర్మాణానికి రూ.11వేల కోట్లకు గానూ రూ.460 కోట్లే ఇచ్చారు, మిగిలిన నిధులు విడుదల చేయడం, విశ్వ విద్యాలయాల స్థాపన

విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి ప్రధాని… 26230145 1890255341003323 3396794179352493128 n

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com