రికార్డు స్థాయిలో నమోదయిన నిఫ్టీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన మీద విశ్వాసం పెరుగుతున్న నేపధ్యంలో, స్టాక్ మార్కెట్ లు భారీగా పుంజుకుంటున్నాయి.

సోమవారం నిఫ్టీ ఇండెక్స్ 7,844.30 పాయింట్లు నమోదయి రికార్డు సృష్టించింది. ఈ రికార్డు జూలై 25 న జరిగిన స్టాక్ మార్కెట్ ( 7,840.95 ) ను అధిగమించింది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లీన్ గవర్నెన్స్ మీద ఇచ్చిన ప్రసంగం మరియు ఆయన ఆర్ధిక వ్యవస్థ మీద కలిగిస్తున్న విశ్వాసం వల్ల స్టాక్ మార్కెట్ లు పుంజుకుంటున్నాయని చెప్పవచ్చు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com