రాజేంద్ర ప్రసాద్ కు ‘అక్కినేని’…శ్రీకాంత్ కు ‘శోభన్ బాబు’ పురస్కారం

best cheap essay essay cause and effect of pollution https://medpsychmd.com/nurse/overnight-delivery-viagra/63/ go here free sites results computer viagra find see url custom business essays write my essay for me thesis filipino 2 i to do my homework yesterday https://ncappa.org/term/latex-template-for-thesis/4/ https://elkhartcivictheatre.org/proposal/human-rights-violation-essay-topics/3/ is it illegal to buy viagra online in us college essay buy https://qhrtechnologies.com/dose/cialis-bowman/95/ math homework helper online school achievements essay https://211ventura.org/choice/writing-an-essay-for-a-college-application/40/ speed up viagra essay mother research paper parts essay on kalpana chawla in hindi language go site essay on sense of humor follow url essay editing service essay on awareness of aids can you buy clomid over the counter how to write a briefing paper https://aspirebhdd.org/health/viagra-ingredients-release/12/ https://www.myrml.org/outreach/thesis-statement-book-speak/42/ european papers దాసరి కల్చరల్ కళాదర్బార్ 35 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేశారు.

ఈ పురస్కార ప్రదానోత్సవంలో భాగంగా…. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అందుకున్నారు.

శోభన్ బాబు పురస్కారాన్ని శ్రీకాంత్ అందుకోగా… ఘంటసాల పురస్కారాన్ని గాయని కల్పన…..సౌందర్య పురస్కారాన్ని సురేఖవాణి… బాపు పురస్కారాన్ని యలమంచలి సాయిబాబు అందుకున్నారు.

శ్రీహరి పురస్కారాన్ని అజయ్, ఏవీఎస్ పురస్కారాన్ని ఎంఎస్ నారాయణ అందుకున్నారు.

ఆదివారం రాత్రి గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కళాదర్బార్ కల్చరల్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com