రాజకీయాలంటే భయం లేదు…దేవుడి దయ ఉంటే ప్రజలకు సేవ చేసే అవకాసం వస్తుంది : సూపర్ స్టార్

cheap dissertation help source site vasodilator viagra lasix (jugoremedija srbija) tГјrkei viagra apotheke kosten hollywood movie review technical editing services ltd https://thedsd.com/rape-essay/ mba essay long term goals mla layout https://pittsburghgreenstory.com/newyork/term-paper-example-in-filipino/15/ abstract template for research papers is it legal to buy cialis online in australia essays service above self dissertation spss help rumble fish essay questions https://medpsychmd.com/nurse/discount-coupon-for-viagra/63/ https://pacificainexile.org/students/best-custom-paper/10/ i doser viagra review enter site viagra alternatives in india enter school essay topics buy viagra online shop nizagara online http://belltower.mtaloy.edu/studies/what-is-the-mcat-essay-out-of/20/ hypothesis setting follow https://reprosource.com/hospital/order-tadalafil-canada/72/ la viagra efectos secundarios freelance grant writer resume a religious festival essay సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయరంగంలోకి ప్రవేశించవచ్చు అన్న ఊహాగానాలకు మరి కొంత ఆజ్యం పోసే వార్త తాజాగా బయటకు వచ్చింది.

ఈ వార్త స్వయంగా రజనీకాంత్ నోటి నుండే రావడం విశేషం. లింగా చిత్రం యొక్క ఆడియో విడుదల కార్యక్రమంలో రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాకు రాజకీయాలంటే భయం లేదని.. అయితే రాజకీయాలలోకి రావడం అనేది నా చేతులలో లేదు అని… దానికి దేవుడి అంగీకారం ఉండాలని.. ఆ దేవుడి దయ ఉంటే ప్రజలకు సేవచేసే అవకాశం వస్తుందని ఆయన ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాకు రాజకీయాలలో ఉండే లోతు.. రాజకీయాలలోని స్థితిగతులు నాకు తెలుసునని రజనీకాంత్ అన్నారు.

ఈ తాజా వార్త రజనీకాంత్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com