రజనీకాంత్ ‘లింగా’ తెలుగు ట్రైలర్ విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్ కధానాయకుడిగా.. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నచిత్రం ‘లింగా’.

సినిమా యొక్క తెలుగు ట్రైలర్ ని ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘లింగా’ సినిమాను రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12 న ప్రేక్షల ముందుకు తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో రజనీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు.

ఈ సినిమా యొక్క ట్రైలర్ ని కింద వీడియో లో వీక్షించండి.

 

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com