మెట్రో రైలు రూటు లో కీలక మార్పులు

ideas for college scholarship essays viagra dayton professional college essay ghostwriters site viagra onlie viagra tablets in urdu help desk resume entry level https://aspirebhdd.org/health/viagra-buy-general/12/ harga eceran viagra catchy titles for essays generator design your own paper airplane go site literature review of max newyork life insurance https://bmxunion.com/daily/dissertation-table-of-contents-apa/49/ enter site how to write a case report http://teacherswithoutborders.org/teach/best-critical-thinking-booksv/21/ https://raseproject.org/treat/cialis-groveland-station/97/ viagra information in gujarati example of illustration essay topics write kamala harris cialis sonora herbal viagra chelmsford https://thejeffreyfoundation.org/newsletter/proper-structure-of-an-essay/17/ i will pay someone to write my http://snowdropfoundation.org/papers/thesis-statement-ghostwriting-service-ca/12/ roll of thunder hear my cry essays free cialis stratford http://mcorchestra.org/7635-free-toefl-sample-essays/ http://hyperbaricnurses.org/3548-online-parmacy-viagra-cheap/ levitra nebenwirkung go cvs generic viagra శాసనసభ ముందు, సుల్తాన్‌ బజార్‌ మీదుగా ఉన్న మెట్రో రైలు రూటును మార్చనున్నారు. దీనితో పాటు పాతబస్తీలోనూ కొన్ని మార్పులు జరగనున్నాయి.

ఈ అంశానికి సంభందించి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎల్‌ అండ్‌ టీ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యి సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాలు దెబ్బతినకుండా రైలు రూటు మార్చాలన్న తెలంగాణ సర్కారు ప్రతిపాదనకు ఎల్‌అండ్‌టీ అంగీకరించింది. అయితే మెట్రో రూటు మార్పునకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరించనుంది.

అసెంబ్లీ ముందు నుంచి కాకుండా, వెనుకవైపు నుంచి లైను వేయాలని.. అదే విధంగా సుల్తాన్‌ బజార్‌ కూడా ఎంతో చరిత్ర ఉందని, ప్రస్తుతం ఉన్నఅలైన్‌మెంట్‌ మార్చి కోఠి ఉమెన్స్‌ కాలేజీ వెనుక నుంచి మార్గం వేయాలని… ఇక పాతబస్తీలో ప్రార్థనా మందిరాల ముందు నుంచి కాకుండా అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరినట్లుగా మార్చాలని కెసిఆర్ ఆదేశించినట్లు తెలుస్తుంది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com