భారతదేశంలో అత్యంత నివాసయోగ్య నగరాల జాబితాలో తిరుపతి, విజయవాడ…

భారతదేశంలో అత్యంత నివాసయోగ్య నగరాల జాబితాలో తిరుపతి, విజయవాడ 4, 9వ స్థానాల్లో నిలిచి జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని చాటడంపై ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 111 నగరాలపై నిర్వహించిన సర్వేలో మన నగరాలు నిలిచేలా కృషి చేసిన అధికారులను ఆయన అభినందించారు. #EaseOfLiving

భారతదేశంలో అత్యంత నివాసయోగ్య నగరాల జాబితాలో తిరుపతి, విజయవాడ… 39070653 2165611520134369 3574425449071116288 o

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com