బడ్జెట్ సమావేశాలకోసం రెడీ అవుతున్న YSRC పార్టీ నాయకులు ?

రేపటి నుండి అసెంబ్లీ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నతరుణంలో, YSRC శాసనసభ్యులు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు.

ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, రేపటి నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలలో, తెలుగు దేశం పార్టీ, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది అనే విషయం మీద అసెంబ్లీ లో చర్చించడానికి ప్రణాళిక ను సిద్దం చేసుకోవడాని ఏర్పాటు చేసినదిగా భావించవచ్చు.

మరి రేపటినుండి జరిగే బడ్జెట్ సమావేశాలో, సమస్యలపట్ల ఏ విధమైన వ్యూహం రచించానున్నారో వేచి చూడాలి.

 

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com