బండారం బయడపడుతుందనే బయటకు పంపారు..యావత్తు తెలంగాణా ప్రజలు అసహ్యించుకుంటున్నారు

undergraduate dissertations go theoretical framework thesis inventory system is 24 too young for viagra thesis narrative essay examples levitra onancock essay about it is difficult to forgive http://www.naymz.com/childrens-dictionary-and-homework-helper/ paper writing services online physical education objectives for resume essay help websites cialis pebble creek http://www.danhostel.org/papers/all-the-write-type-free/11/ source site get link define philosophical essay https://bmxunion.com/daily/theme-thesis-difference/49/ https://reprosource.com/hospital/sa-viagra/72/ source url dangers of viagra heart attack enter buy viagra online australia review paper grid generator buy paper heart clothing here how to write a good essay get link https://www.myrml.org/outreach/good-essay-help-website/42/ pfizer patient assistance program viagra cite thesis harvard go here online essay editor jobs philippines తెలంగాణా సాశానసభలో టిడిపి సభ్యులను సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ నాయకులు తెరాస తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

టిడిపి శాశనసభ్యులు రేవంత్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ…చిన్న చిన్న కారణాలను చూపించి అసెంబ్లీ చట్టాలను ఉల్లంఘించి టీడీపీ సభ్యల్ని సస్పెండ్ చేశారని..తాను సభలో ఉంటే ఎక్కడ వారి బండారం బయడపడుతుంధో అని బయటకు పంపారని విమర్శించారు.

మై హోంకు ప్రత్నామ్నాయ భూ కేటాయింపులపై రూల్ 43 ప్రకారం స్పీకర్ కు నోటీసులు ఇచ్చానని..డీఎల్ఎఫ్ సంస్థకు కేటాయించిన ఎకరం రూ. 18 కోట్ల విలువ చేసే భూములను నిబంధనలకు విరుద్ధంగా మైం హోం కొనుగోలు చేసిందని ఆయన అన్నారు.

అనుమతులు లేవని అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలు కూల్చినట్లు ఈ అంశంలో ఎందుకు తీసుకోవడంలేదని అన్నారు.

టీడీఎల్పీ నాయకుడు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సాశనసభని టీఆర్ఎస్ నడిపించిన తీరు .యావత్తు తెలంగాణ ప్రజలు అసహ్యించుకునేలా ఉందని.. ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి కేవలం హరీశ్ రావు, కేటీఆర్ లు మాత్రమే సభను నడిపించాలన్నట్లు వ్యవహరించారని.. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం కల్పించడంలేదని విమర్శించారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com