ప్రధానమంత్రి నిద్రపోరు..మమ్మల్ని నిద్రపోనివ్వరు..ప్రజల్లోకి వెళ్లమంటారు: వెంకయ్య నాయుడు

enter school uniforms essays read biography books online sample of thesis proposal in accounting cialis ben lomond https://cuschoolsfoundation.org/case/english-essay-referencing/20/ https://chanelmovingforward.com/stories/project-management-online-tool/51/ email resume follow up etiquette essay expert us coursework paper http://mce.csail.mit.edu/institute/need-help-writing-a-thesis/21/ essay on sports day of my school where to buy viagra in melbourne australia need help homework fast follow discrimination in society essay mit online courses graduate school admission essay scholarship essay how to online professional resume writing services slipping someone a viagra follow url https://www.newburghministry.org/spring/dissertation-checking-service/20/ https://www.cei.utah.edu/wp-content/blogs.dir/15/files/2013/?speech=most-dangerous-game-essay-questions viagra from canida https://lajudicialcollege.org/forall/essay-on-my-classroom/16/ essay of internet civil rights act essay persuasive essay guidelines for middle school cialis deemston thesis in spanish wordreference https://chanelmovingforward.com/stories/business-plan-free/51/ కేంద్ర పట్టనాభివ్రుద్ది శాఖామంత్రి వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌(ఐకార్‌) రిటైర్డ్‌ సైంటిస్టులు, నూజివీడు సీడ్స్‌ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఎమ్మెస్‌ స్వామినాథన్‌ పురస్కార ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రధాని నిద్రపోరు, మంత్రివర్గ సహచరులను నిద్రపోనివ్వరు…ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్లమంటారు. దానికి సంకేతమే… ఈ రోజు హైదరాబాద్‌లో నాలుగు కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి ఢిల్లీకి చేరుకోవాలి అని వెంకయ్య అన్నారు.

వ్యవసాయ రంగంలో కొత్త వంగడాలు సృష్టించాలని.. దేశం అభివృద్ధి చెందాలంటే రైతుల్లో అవగాహన పెంచి వ్యవసాయాన్ని లాభసాటి చేయాలని అన్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంట్‌, ఎంపవర్‌మెంట్‌ కోసం పట్టణబాట పడుతున్న యువత తిరిగి పల్లెదారి పట్టాలంటే వ్యవసాయంతోపాటు పాడి, మత్స్య సంపద అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com