పవన్ కళ్యాణ్ ని చంపేస్తారన్న పోసాని మాటల్లో లోతైన నిజం?

Connecting the Dots Between Posani Murali Krishna Words About Murder Plan on Pawan Kalyan and Historic Reality

హోదాకోసం పవన్ కళ్యాణ్ దీక్షకు దిగితే కుట్రచేసి చంపేస్తారు అనే వ్యాఖ్యలుచేసి సంచలనానికి తెరలేపారు పోసాని కృష్ణమురళి..

ఈ 6 విషయాలు గమనిస్తే పోసానిమాటల్లో నిజంలేకుండా పోలేదనే వాదన బలంగా వినిపిస్తుంది.

1. ఏపీలో పలుదశబ్దాలుగా ఓ రెండు వర్గాలే అధికారాన్ని చలాయిస్తున్ననేపధ్యంలో..ఇంకో శక్తి ఎదగకూడదు అనే కుట్ర దాగిఉండడం

2. 1980 లలో ఏపీలో ప్రత్యామ్యాయశక్తిగా ఎదుగుతున్న వంగవీటి రంగా ను దీక్ష చేస్తుండగా కుట్రను పన్ని హతమార్చడం. మూడోరాజకీయశక్తిగా ఎదుగుతున్నాడనే ఈ హత్య అనేది అందరూచెప్పుకునేదే.

3. ఇన్ని దశాబ్దాల తరువాత బలమైన మూడో రాజకీయశక్తిగా ఎదిగేలక్షణాలు పవన్ లో కనిపిస్తుండడం.

4. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అధికారాన్ని చేపడితే ఏపీలో ప్రస్తుతమున్న బలమైనవర్గాల ప్రాభల్యం సన్నగిల్లి..భవిష్యత్తులో బలహీనవర్గాలు (బీసీ, ఎస్సీ.. వగైరా) రాజకీయాధికారానికి దగ్గరయ్యే అవకాశాలు మెండుగాఉంటాయనే అభద్రతకలగడం.

5. ఇదే జరిగితే.. ఉత్తరాదిరాష్ట్రాల్లో మాదిరి జనాభా ఎక్కువున్న సామాజికవర్గాల చేతిలోకి అధికారం పూర్తిగా వెళ్లిబోతుందనే భయం పట్టుకోవడం.

6. జనాభాఎక్కువున్న సామాజికవర్గాలదే భవిష్యత్తు అధికారం అయితే ప్రస్తుతం ఏలుతున్న వర్గాలు తమ రాజకీయ-ఆర్ధిక మనుగడను కోల్పోయే ప్రమాదముందనే అపోహలు చోటుచేసుకోవడం.

పవన్ కళ్యాణ్ ని చంపేస్తారన్న పోసాని మాటల్లో లోతైన నిజం?

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com