పదహారో లోక్ సభ రద్దు కు ఆమోదం!

viagra street value uk how works viagra on men source site essay on computer network security research paper about abortion best mba essay help critical thinking kindergarten lesson plans source chronological order process essays how to write college papers get link business plans writers engineer in society essay https://cwstat.org/termpaper/web-outline-for-essay/50/ dissertation philosophie hec follow site essay topic ideas for 5th graders essays about to kill a mockingbird levitra vicksburg how do i save photos from email on my iphone source pay for my esl academic essay on lincoln pharmaceuticals viagra https://aspirebhdd.org/health/ordering-viagra-online-in-melbourne/12/ https://www.myrml.org/outreach/grad-school-thesis-topics/42/ viagra onset peak duration cialis online belgie https://soils.wisc.edu/wp-content/uploads/index.php?apr=cool-slide-presentation essay health for class 5 thesis proposal template apa enter research paper draft template పదహారో లోక్ సభ రద్దు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

2014వ సంవత్సరం, మే నెల 18వ తేదీ నాడు ఏర్పాటైన పదహారో లోక్ సభ ను రద్దు చేయాలని రాష్ట్రపతి కి సలహా ఇచ్చే తీర్మానాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న May 24 న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

పూర్వరంగం:

ప్రజా సభ త్వరగా రద్దు చేయబడకపోయినట్లయితే- దాని తొలి సమావేశం కోసం నియామకం అయిన రోజు నుండి అయిదు సంవత్సరాల పాటు కొనసాగాలని, మరి అంతకు మించి కొనసాగ కూడదని, అలాగే ప్రస్తావించినటువంటి అయిదు సంవత్సరాల కాలం తీరిన అనంతరం సభ రద్దు కావాలని రాజ్యాంగం లోని 83(2) వ అధికరణం నిర్ధేశిస్తున్నది.

పదహారో లోక్ సభ ఒకటో సమావేశాన్ని 2014వ సంవత్సరం జూన్ 4వ తేదీ నాడు నిర్వహించడమైంది.  ఆ రోజు న సభ్యుల చేత పదవీస్వీకార ప్రమాణం చేయించడం జరిగింది.  ప్రస్తుత లోక్ సభ యొక్క జీవన కాలం ఈ కారణం గా.. రాష్ట్రపతి అంతకు మునుపే దాని ని రద్దు చేయని పక్షం లో.. 2019వ సంవత్సరం జూన్ 3వ తేదీ తో ముగియవలసివుంది.

గత ఎన్నికల ఆఖరు తేదీలు, ఒకటో లోక్ సభ నుండి పదిహేనో లోక్ సభ ఏర్పాటైన తేదీలు, ఒకటో సమావేశం మరియు పదవీకాలం యొక్క ముగింపు, ఇంకా రద్దు లను గురించి తెలిపే ఒక ప్రకటన ను దీనికి జతపరచడమైంది.

లోక్ సభ ఎన్నికల తేదీలు, నియామకం, ఒకటో సమావేశం, పదవీకాలం యొక్క ముగింపు మరియు రద్దు

లోక్ సభ (ఒకటో సభ మొదలుకొని పదిహేనో లోక్ సభ వరకు) ఎన్నికల లో ఆఖరు తేదీ సభ ఏర్పాటయిన తేదీ ఒకటో సమవేశం యొక్క తేదీ రాజ్యాంగం లోని 83(2)వ అధికరణం ప్రకారం పదవీ కాలం ముగిసిన  తేదీ రద్దు చేయబడిన తేదీ
1 2 3 4 5 6
ఒకటో 21.02.1952 02.04.1952 13.05.1952 12.05.1957 04.04.1957
రెండో 15.03.1957 05.04.1957 10.05.1957 09.05.1962 31.03.1962
మూడో 25.02.1962 02.04.1962 16.04.1962 15.04.1967 03.03.1967
నాలుగో 21.02.1967 04.03.1967 16.03.1967 15.03.1972 *27.12.1970
అయిదో 10.03.1971 15.03.1971 19.03.1971 18.03.1977 *18.01.1977
ఆరో 20.03.1977 23.03.1977 25.03.1977 24.03.1982 *22.08.1979
ఏడో 06.01.1980 10.01.1980 21.01.1980 20.01.1985 31.12.1984
ఎనిమిదో 28.12.1984 31.12.1984 15.01.1985 14.01.1990 27.11.1989
తొమ్మిదో 26.11.1989 02.12.1989 18.12.1989 17.12.1994 *13.03.1991
పదో 15.06.1991 20.06.1991 09.07.1991 08.07.1996 10.05.1996
పదకొండో 07.05.1996 15.05.1996 22.05.1996 21.05.2001 *04.12.1997
పన్నెండో 07.03.1998 10.03.1998 23.03.1998 22.03.2003 *26.04.1999
పదమూడో 04.10.1999 10.10.1999 20.10.1999 19.10.2004 *06.02.1904
పద్నాలుగో 10.05.2004 17.05.2004 02.06.2004 01.06.2009 18.05.2009
పదిహేనో 13.05.2009 18.05.2009 01.06.2009 31.05.2014 18.05.2014
పదహారో 12.05.2014 18.05.2014 04.06.2014 03.06.2019  
పదిహేడో

 

19.05.2019        

 

1.  మధ్య కాలిక ఎన్నికలు జరిగాయి, ఎన్నికల కన్నా ముందుగానే రద్దు చోటు చేసుకొంది.

2. రెండో కాలమ్ (2) లోని ఎన్నికల ఆఖరు తేదీలు ఎన్నికల సంఘం నివేదికల మేరకు ఉన్నాయి.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com