నిజాయితాగా పనిచేయాలంటే సరిపోయేంత జీతాలు ఇవ్వాలి

http://mechajournal.com/alumni/college-essays-editing-service/12/ thesis justification support t shirt business plan online cialis pharmacy how long does it take for cialis click here global business research follow link follow follow link go to site bachelor thesis english literature topics essay extension viagra drug bust follow site custom university essay writing site usa what can i write my essay on follow link work and worship essay essay about helping others essay for corporate finance order lisinopril hydrochlorothiazide without prescription enter source https://www.go-gba.org/15071-war-on-terror-essay/ write my paper theatre buy paper recycling machine nku resume help click here see wrapping paper stores in singapore phd thesis on psychology చట్టసభల సభ్యులకు వేతనాల పెంపు విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం సచివాలయంలో ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితర అధికారులతో సమీక్ష జరిపారు.

ప్రజాప్రతినిధులు నిజాయితాగా పనిచేయాలంటే సరిపోయేంత వేతనాలు అందాల్సి ఉందని ఆయన ఈ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలకు రూ. 95 వేల వరకు జీతభత్యాలు అందుతున్నాయని…అయితే పెరిగిన ఖర్చులకు ఈ వేతనాలు ఏ మాత్రం సరిపోవని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 120 ఎమ్మెల్యేలు, 40మంది ఎమ్మెల్సీలు ఉండగా… అయితే అందులో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర కేబినెట్ హోదా కలిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 36 మంది వరకు ఉన్నారని..వీరిని మినహాయిస్తే మిగతా 124 మందికి నెలకు రూ. రెండు లక్షలు వేతనం చెల్లిస్తే.. ప్రతినెలా రూ. 2.5 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 30 కోట్లు, ఐదేళ్లకు రూ. 150 కోట్లు అవుతుందని అంచనా వేశారు.

మంత్రులకు కూడా వేతనాలు రెట్టింపు చేసే అంశాన్ని పరిసీలిన్చడంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే పెన్షన్‌ను కూడా పెంచాలని కెసిఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com