నల్లదనాన్ని అరికట్టేందుకు భారత్ కు మద్దతు

sample thesis about alternative learning system does viagra give you an erection avodart and proscar https://ramapoforchildren.org/youth/dbq-essays-on-imperialism/47/ things to do to avoid depression here the fall of the house of usher essay https://explorationproject.org/annotated/essay-topics-about-russia/80/ http://www.naymz.com/how-do-you-do-your-homework-in-sims-4/ source go to link http://www.chesszone.org/lib/essay-zwroty-1009.html homework papers custom academic writing source professional school dissertation conclusion topics how to clear all messages on iphone 7 essay on speak introspective paper write my essay tumblr buy viagra discreetly online best critical analysis essay proofreading for hire for university dosage viagra works best buddhist essays scholarship thesis engineering resume writing service viagra uden recept efeito colateral viagra yahoo pay to do health paper table of contents essay see marijuana essays అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న 20 ప్రధాన (జీ20) దేశాలతో కూడిన బృందం రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు ఆదివారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో విజయవంతంగా ముగిసింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నాడు సదస్సులో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో నల్లధనం వెలికితీతపై ప్రపంచ దేశాల సహకారం ప్రధాని కోరారు.

ఆదివారం జరిగిన ప్లీనరీ సదస్సులో పెట్టుబడుల చలనశీలత మరియు సాంకేతిక పరిజ్ఞానం అనేవి.. పన్నులు, లాభాల పంపిణీని ఎగవేసేందుకు అవకాశాలను సృష్టించాయని ఆయన పేర్కొన్నారు.

పన్ను ఎగవేసేందుకు ప్రభుత్వాలకు లెక్క చెప్పకుండా విదేశాల్లో దాచిన సొమ్ముకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకుగానూ..తద్వారా ఆ సొమ్మును వెనక్కు రప్పించేందుకు గాను కొత్త అంతర్జాతీయ ప్రమాణాన్ని నెలకొల్పవలసిన అవసరం ఉందని అభిప్రాయప్రడ్డారు.

సమాచార మార్పిడి విషయంలో చేపట్టే కార్యక్రమాలకు సహకరించడానికి భారత్ మద్దతునిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సవాలుగా నిలిచిన నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రపంచ దేశాల మధ్య సంబంధిత సమాచారంపై పారదర్శకత ఉండాలన్న అంశం పైన జీ20 శిఖరాగ్ర సమావేశంలో భారత్‌కు భారీ మద్దతు లభించింది.

నల్లదన నిబంధనల్లో పారదర్శకతతో పాటు ప్రణాళికను 2015 నాటికి అమలు చేయడానికి సిద్డంచేస్తున్నట్లు తెలుస్తుంది.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com