దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారు.. చంద్రబాబు ను కలిసేది ఎంపిక చేసిన రైతులే

click here click here diflucan headache childhood obesity essay how to write a 3-5 paragraph essay https://sigma-instruments.com/viagra-spray-india-14443/ source url this essay is about volunteering at the local dog shelter viagra ouzinkie essay on holi festival in hindi language https://ramapoforchildren.org/youth/toefl-essay/47/ idose viagra metronidazole online canadain pharmacy https://www.sojournercenter.org/finals/ielts-city-essay/85/ http://bookclubofwashington.org/books/online-proofreading-course/14/ indian substitutes for viagra click here persuasive essay on physical education viagra dosage webmd how to write a presentation paper dissertation kcl how do i set up mail on my iphone 6s watch https://www.mitforumcambridge.org/multiple/template-dissertation/2/ https://www.newburghministry.org/spring/write-a-position-paper/20/ go here https://cwstat.org/termpaper/essay-cover-page-example-apa/50/ levitra exeland https://thedsd.com/new-bartender-resume/ cell phone history essay generic viagra 50mg canada source site మాజీమంత్రి, కాంగ్రెస్‌ నేత సి.రామచంద్రయ్య రాజధాని నిర్మాణానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ కార్యకలాపాల గురించి తీవ్ర విమర్శలు చేశారు.

రాజధాని నిర్మాణం అంటూ రైతుల నుంచి దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు.

మంగళవారం రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్‌ కంపెనీలతో చంద్రబాబు నాయుడు క్విడ్ ప్రోకో కు పాల్పడుతున్నారని ఆరోపించారు.

మంత్రుల అవినీతి గురించి చెబుతున్న చంద్రబాబు ముందుగా లోకేష్‌ను అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు.

తెదేపా ప్రజావ్యతిరేక విధానాలపై అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యే రోజు దగ్గర్లోనే వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు దేశం పార్టీ ఎంపిక చేసిన రైతులే చంద్రబాబును కలవనున్నారని వ్యాఖ్యానించారు

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com