తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తైన …

తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామదర్శిని కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం దోనెపూడిలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో కాలినడకన పర్యటించి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభలో పాల్గొని గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు బుధ, గురువారాల్లో గ్రామాలకు వెళ్లి గ్రామదర్శినిలో పాల్గొనాలని, అవసరమైతే అక్కడే బస చేసి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. #1500DaysOfGoodGovernance

తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తైన … 37317803 2117663424929179 5756470724671832064 o
తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తైన … 37303153 2117663491595839 7376055295165857792 o
తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తైన … 37238793 2117663644929157 4424129860377509888 o
తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తైన … 37299186 2117663784929143 5324574512807673856 o
తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తైన … 37229109 2117663261595862 8955465845379694592 o
తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తైన … 37298445 2117663274929194 5820710606352678912 o
తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తైన … 37187526 2117663318262523 1815808105691217920 o
తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తైన … 37219607 2117663531595835 6240824627707248640 o

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com