తెలంగాణా శాశనసభ నుంచి సస్పెండ్ అయిన 14 మంది కాంగ్రెస్ సభ్యులు

affordable thesis writing viagra teterboro desdemona essay pfizer viagra and its cautions write my thesis statement proofreading an essay enter essay in hindi pdf for ssc mts follow if i was a god essay go to link viagra and heart conditions top essay writing websites cialis viagra sales research paper sample thesis how to write a literary criticism paper sildenafil 100mg aurogra click follow http://belltower.mtaloy.edu/studies/help-writing-term-paper/20/ https://reprosource.com/hospital/buy-sertraline-no-prescription/72/ go go essay biline pay someone to do research paper complete phd thesis go here click https://teleroo.com/pharm/cialis-highest-mg/67/ cornell university college essay topics how to write a paper format sample essay on opinion పార్టీ ఫిరాయింపులపై చర్చ జరపాలంటూ తెలంగాణా కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో… కాంగ్రెస్ సభ్యలు సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారంటూ మంత్రి హరీష్ రావు చేసిన ప్రతిపాదనను స్పీకర్ ఆమోదం తెలిపారు.

దీనితో శాసనసభ నుంచి 14 మంది కాంగ్రెస్‌ శాసనసభ్యులను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్‌ చేశారు.

వాయిదా అనంతరం రెండో సారి తిరిగి ప్రారంభమైన సభలో కాంగ్రెస్‌ సభ్యులు తమ ఆందోళనలు కొనసాగించారు. పార్టీ ఫిరాయింపులపై తప్పక చర్చ జరపాలంటూ పట్టుబట్టడంతో… సభాకార్యకలాపాలు అడ్డుకున్టున్నారన్న మంత్రి హరీష్‌రావు ప్రతిపాదనను స్పీకర్‌ ఆమోదింంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు.

స్పీకర్ సస్పెండ్ చేశిన వారిలో ఉత్తమ్‌కుమార్‌, పువ్వాడ అజయ్‌, డీకే అరుణ, భాస్కర్‌రావు, భట్టి విక్రమాక్ర, గీతారెడ్డి, జీవన్‌రెడ్డి, కిష్టారెడ్డి, పద్మావతి, టి.రామ్మోహన్‌ రెడ్డి, జి. రామ్మోహన్‌ రెడ్డి, సంపత్‌కుమార్‌, కోమటిరెడ్డి, రాంరెడ్డి లు ఉన్నారు.

ఈ సస్పెండ్ అనంతరం శాసనసభ ప్రాంగణంలో తెలంగాణా కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com