తల్లులందరికీ భారతరత్నను అంకితమిస్తున్నా…పీఆర్ కండ్రీగ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా : సచిన్ టెండూల్కర్

hills like white elephants research paper free convenience store business plan template follow site research papers on embedded systems la promesse de laube resume why should marijuana be legalized essay essay university admission example source click where to buy viagra discreetly resume for non college graduates viagra brown deer prezzo viagra venezuela super viagra law school entrance essay persuasive essays examples 8th grade http://www.danhostel.org/papers/research-paper-on-police-brutality-sample/11/ go to link order viagra europe cabaser follow company business plan buy prednisone without script source url https://fotofest.org/solving/how-to-do-a-book-review/5/ go http://belltower.mtaloy.edu/studies/java-resume-roles-and-responsibilities/20/ people who write thesis' for cheap essay on value of reading books essay writingservice https://www.go-gba.org/5135-topics-for-a-compare-and-contrast-essay/ essay about japanese ఆదివారం నెల్లూరు జిల్లా పుట్టంరాజుగారి కండ్రీగ గ్రామం ను దత్తత తీసుకున్న క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్.. ఆ గ్రామాన్ని సందర్శించడానికి స్వయంగా వచ్చి.. గ్రామస్తులతో సచిన్ ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ..పుట్టంరాజువారికండ్రీగ గ్రామాన్ని దేశంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని సచిన్ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకే ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఆయన వివరించారు.

తాను అందుకున్న అత్యున్నత పురస్కారం భారతరత్నను తన కన్నతల్లితోపాటు తల్లులందరికీ అంకితమిస్తున్నట్లు తెలిపారు. భార్తల కోసం, పిల్లల కోసం దేశంలోని మహిళలంతా ఎన్నో త్యాగాలు చేస్తున్నారన్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

అభివృద్ధి దిశగా ఈ గ్రామానికి తొలి ఇన్నింగ్స్ మొదలైంది ఇప్పుడేనని… అయితే అభివృద్ధి నిర్వహణలో రెండో ఇన్సింగ్స్ మాత్రం మీ చేతుల్లోనే ఉందని ఆయన గుర్తు చేశారు.

అనంతరం గ్రామస్తులతో కలసి స్వచ్ఛ భారత్ సచిన్ ప్రమాణం చేశారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com