‘జబర్దస్త్’ కమెడియన్ వేణు పై భౌతిక దాడులు

professional research paper writing service follow link follow url how to delete junk mail from outlook on ipad grad school application essay samples english composition essay clep problem solution essay powerpoint help homework accounting custom college papers http://wnpv1440.com/teacher/writing-an-essay-introduction/33/ essay on patriotism for class 7 thesis format uq viagra price in india compare effectiveness of viagra cialis levitra see personal help with writing personal statement https://eagfwc.org/men/sildenafil-em-gel/100/ editing proofreading services example of sociological research paper https://aspirebhdd.org/health/viagra-dosage/12/ le prix viagra 50mg master thesis presentation guide writing customer my country essay in english for class 3 custom mba essay writer site online essay health services education characteristics of research paper thesis statement examples for research papers examples of good and bad conclusion paragraphs someone who inspires me essay how to write essay pdf philosophy and ai essays at the interface జబర్దస్త్ కమెడియన్ వేణుపై ఆదివారం ఫిల్మ్ ఛాంబర్ సమీపంలో గౌడ సంఘానికి సంబందించిన కొందరు వ్యక్తులు అసభ్య పద జాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో గాయపడిన వేణు ను చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు.

అయితే… ఈ టీవి లో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్’ కార్యక్రమంలో గౌడ సంఘాన్ని కించపరిచే విధంగా స్కిట్ చేశారనే ఆగ్రహంతో ఈ దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దుండగులను అదుపులోకి తీసుకున్నారు.

శ్రామిక గౌడ మహిళా జీవన విధానాన్ని అవమానపర్చిన ‘జబర్దస్త్’ కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం జిల్లా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అయితే భౌతికంగా దాడులు చేయడం అనేది సభ్య సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com