కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జి. వెంకటస్వామి మృతి

కాకాగా రాజకీయ నాయకులకు సుపరిచితుడైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జి.వెంకటస్వామి సోమవారం రాత్రి కన్నుమూశారు.

హైదరాబాద్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. వెంకటస్వామి లోక్‌ సభకు ఏడుసార్లు ఎన్నికయ్యారు.

ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర నేతలతోపాటు జాతీయ నేతలు కూడా పలువురు సంతాపం తెలిపారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com