కరీంనగర్ లో ‘వర్మ ఫిలిం ఇండస్ట్రీ’ ?

cialis vs viagra 2009 how to right a personal statement see url assignment write how to start a introduction essay https://www.sojournercenter.org/finals/essay-culture-shock/85/ sildenafil citrate online navneet marathi essay book source site enter harvard study cases viagra us patent number viagra derivatives https://harvestinghappiness.com/drug/viagra-erection-pictures/66/ levitra medication female cialis recomended dose personal essay synonym get link https://scentsyblog.com/inspiration/precio-viagra-masticable/94/ essay on physical fitness buy free essay https://raseproject.org/treat/how-do-you-make-homemade-viagra/97/ follow writing an autobiography essay go https://nebraskaortho.com/docmed/things-avoid-taking-viagra/73/ assignment problem algorithm aim in my life essay easiest research paper topics https://zacharyelementary.org/presentation/essay-on-narendra-modi-in-hindi-language/30/ about business essay montelukast sod 10 mg tablet ప్రపంచం పలు అంశాలతో కుగ్రామంగా మారిన ఆధునిక యుగంలో మహానగరాలైన హైదరాబాద్, ముంబయి, చెన్నై లలోనే కాకుండా ఎక్కడైనా సినిమాను నిర్మించవచ్చని క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చెబుతున్నారు.

న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న రామ్ గోపాల్ వర్మ మంగళవారం కరీంనగర్ చేరుకొని చర్చాగోష్టి నిర్వహించారు.

చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల ఆడిటోరియం వేదికగా ‘కరీంనగర్లో ఫిలిం ఇండస్ట్రీ-సాధ్యాసాధ్యాలు’ అనే అంశంపై చర్చాగోష్టి చేపట్టారు.

ఈ చర్చాగోష్టి లో సినీరంగానికి సంబంధించిన 24 ఫ్రేమ్స్ పై వర్మ పలు ప్రశ్నలకు సమాధానంతో పాటు సూచనలు ఇవ్వనున్నారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com