కమెడియన్ వేణుపై దాడిని ఖండిస్తూ ఆర్టిస్టుల నిరసన

జబర్దస్త్ కమెడియన్ వేణుపై దాడిని ఖండిస్తూ జబర్దస్త్ టీమ్తో పాటు టీవీ, సినీ ఆర్టిస్టులు సోమవారం ఫిల్మ్ ఛాంబర్ నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వరకూ ర్యాలీ చేపట్టి తీవ్ర నిరసన తెలిపారు.

అనంతరం ఈ ఘటనపై ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీకి వినతి పత్రం అందచేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు మాట్లాడుతూ…. రెండు సంవత్సరాలుగా నవ్వులు పండిస్తున్న నటులను కొట్టడం అమానుషమని అన్నారు.

జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ మాట్లాడుతూ… ఏ విపత్తు వచ్చినా కమెడియన్స్గా తమ వంతు సాయంగా దుంటున్నామని…అలాంటిది మాపై దాడి చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com