ఐదవ వండే లోనూ భారత్ దే విజయం…5-0 తో సిరీస్ కైవసం

enter http://www.chesszone.org/lib/writing-book-reviews-1267.html dissertation research synonym http://hyperbaricnurses.org/14193-get-viagra-ireland/ https://grad.cochise.edu/college/buy-a-diploma-online/20/ https://thedsd.com/mla-essay-format/ click source link pretty writing paper domestic violence research paper topics enter best resume for phd application hire someone to write my business plan essay on safety rules for kids see cheap online term paper writers for college students https://climbingguidesinstitute.org/285-resume-samples-tax-prep/ https://harvestinghappiness.com/drug/gibts-viagra-in-apotheke/66/ how to know my router ip address using cmd https://chanelmovingforward.com/stories/best-resume-writing-services-2013/51/ https://bmxunion.com/daily/plan-dissertation-2eme-guerre-mondiale/49/ go to link viagra hewitt follow link viagra reversal thematic essay help term paper drug abuse enter song written about viagra the story of theseus greek mythology attention getter for essay https://www.myrml.org/outreach/thesis-on-library-design/42/ ఆదివారం శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ విజయం ఘన విజయం సాధించి.. ఐదు వన్డేల సిరీస్ ను 5-0 తేడాతో కైవశం చేసుకుంది.

శ్రీలంకపై నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టు 8 బంతులు మిగులుండగానే చేరుకొని విజయ కేతనాన్ని ఎగురవేసింది.

48.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసి సునాయాసంగా విజయం సాధించింది.

భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి 126 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 139 పరుగులు చేసి జట్టుని గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.
అంబటి రాయుడు 59 పరుగులు చేసి అర్థసెంచరీని పూర్తిచేయగా.. మిగిలిన ఆటగాళ్ళలో జాదవ్ 20, ఊతప్ప 19, బిన్నీ 12, అక్షర్ పటేల్ 12 పరుగులు చేసి జట్టును గెలిపించడంలో ముఖ్యపాత్ర పోషించారు.

టాస్ గెలిచి మొదటిగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.

శ్రీలంక జట్టు కెప్టన్ మాథ్యూస్ సెంచరీ(139)తో నాటౌట్ గా నిలవడం విశేషం.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com