ఏపీకి అన్యాయం చేస్తే చూస్తూ వూరుకోబోమని, ఎంతటి పోరాటానికైనా …

ఏపీకి అన్యాయం చేస్తే చూస్తూ వూరుకోబోమని, ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని హెచ్చరించారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా భైరవానితిప్పలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను తిరిగి వెనక్కి తీసుకోవడంపై కేంద్ర పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు 60 శాతం పూర్తయ్యాయని, పట్టిసీమ పూర్తయితే రాజకీయ సన్యాసం చేస్తామన్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు.

ఏపీకి అన్యాయం చేస్తే చూస్తూ వూరుకోబోమని, ఎంతటి పోరాటానికైనా … 43567198 2246657905363063 7814803607659741184 o
ఏపీకి అన్యాయం చేస్తే చూస్తూ వూరుకోబోమని, ఎంతటి పోరాటానికైనా … 43635910 2246658002029720 890105725550854144 o
ఏపీకి అన్యాయం చేస్తే చూస్తూ వూరుకోబోమని, ఎంతటి పోరాటానికైనా … 43655194 2246658042029716 4133013064339423232 o
ఏపీకి అన్యాయం చేస్తే చూస్తూ వూరుకోబోమని, ఎంతటి పోరాటానికైనా … 43652088 2246657938696393 4404553588420902912 o
ఏపీకి అన్యాయం చేస్తే చూస్తూ వూరుకోబోమని, ఎంతటి పోరాటానికైనా … 43541459 2246657892029731 1194811604839956480 o
ఏపీకి అన్యాయం చేస్తే చూస్తూ వూరుకోబోమని, ఎంతటి పోరాటానికైనా … 43604334 2246658068696380 7054128993611546624 o

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com