ఎవరు గొప్ప- దర్శుకులా లేక విశ్లేషకులా

ఈ మధ్య ఐస్ క్రీం అనే సినిమా ను తీసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఎప్పుడు చూడని విధంగా ఆగ్రహావేశాతో కానీ పించాడు. దీనికి కారణం ఐస్ క్రీం అనే సినిమా పై వచ్చిన రివ్యూస్. ఈ రివ్యూస్ పేరుతొ కొన్ని సమాచార సాధనాలలో తనను వ్యగ్తిగతంగా అసభ్య పద జాలంతో దూషించేలా విమర్శించారని వాపోయారు. దీనికి కారణాలు ఏమైనా… క్రియేటివిటీ అనేది అన్ని వేళల ప్రేక్షకులకి చేరదు… అదే విదంగా రివ్యూస్ అనేవి ప్రేక్షకులని పూర్తిగా ప్రభావితం చెయలేవు అనేది కూడా వాస్తవం. కాకపొతే విశ్లేషణ అనేది ప్రేక్షకుడి గుండె చప్పుడుకి అద్దం పట్టే విధంగా ఉండాలి కానీ, దాని పేరుమీద వ్యగ్తిగత కక్షని వెళ్ళబుచ్చడం ఎంతవరకు సమంజసం. వాస్తవానికి సినిమా డైరెక్టర్ లు, సినిమా విశ్లేషకులు ఒకే రంగానికి చెందిన వారు. ఈ రెండు విభాగాల మధ్య ద్వేషాలు పెంచుకుంటూ పోతే ఎవరికీ నష్టం, పరిశ్రమకి తప్ప.
సినిమాలు తీసే దర్శకులు కూడా, ప్రేక్షకుడు యొక్క సహనాన్ని పదే పదే పరిక్షుస్తూ ఉంటే ఎవరికీ నష్టం…అదీ దర్శికిడి భవిష్యత్తు కేగా…అలా అని కొత్త దనాన్నిప్రోత్స హించక పొతే….మనకు వచ్చే సినిమాలు రొటీన్ కధ తో తప్ప ఇంకేముంటాయి.
ఏది ఏమైనప్పటికీ వెర్రి తలకెక్కిన క్రియేటివిటీ, విశేషణ పేరుతో వ్యగ్తిగాతంగా దూషించే విమర్శలు రెండూ సమాజానికి మంచిది కాదు.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com