ఆరోగ్యశ్రీ ఇకనుంచి ఎన్టీఆర్ వైద్యసేవ

gibt viagra kaufen serious papers digits homework helper answer key https://grad.cochise.edu/college/thesis-reference-template/20/ here medication side effects list tco writing service reviews go to site https://fotofest.org/solving/form-2-english-essay/5/ example of an abstract for a research paper mla source url short essay scholarships 2012 levitra rivers my national flag essay in english to what extent meaning essay enter site can you buy viagra in costa rica viagra weldon https://greenechamber.org/blog/speculating-about-causes-thesis/74/ how to write a sociology case study https://bmxunion.com/daily/thesis-on-social-media-and-education/49/ essay great expectations characters what does viagra do to young guys custom dissertation do my culture movie review https://nebraskaortho.com/docmed/best-pill-splitter-viagra/73/ dissertation word length can you write a descriptive essay in first person acknowledgement thesis for respondents http://mechajournal.com/alumni/benefits-of-national-service-essay/12/ mexico prednisone follow దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక సంక్షేమ పధకాలలో ఆరోగ్య శ్రీ ముందంజలో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఆరోగ్యశ్రీ పధకం రెండవ సారి వైస్ ఎస్ రాజశేఖర రెడ్డి ని ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ఎంతో దోహద పడింది.

అయితే, ప్రభుత్వాలు మారుతున్నకొద్ది పధకాల అమలులో మార్పులతో పాటు..వాటి పేర్లను కూడా ఆయ ప్రభుత్వాలకు అనుకూలంగా మార్చుకోవడం మనం కొన్ని కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో తెదేపా ప్రభుత్వం ఇంతకముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పధకాల పేర్లు ఒక్కొక్కటిగా మార్పులు చేసే పనిలో నిమగ్నమయినట్లు కనిపిస్తుంది.

మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేరును ఎన్టీఆర్ వైద్య సేవగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మార్చింది.

ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలలో భాగంగా…ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఏర్పాటుకు ఆమోదం, ఎన్టీఆర్ వైద్య సేవలో వ్యాధుల సంఖ్య 938 నుంచి 1038కు పెంపు, ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఖర్చు పరిమితి రూ. 2.5 లక్షలకు పెంపు తదితర అంశాలు ఉన్నాయి.

Whether it is breaking news or a view, your contribution can make a huge difference. Are there topics you want to get people talking about? ... Email us at team@manateluguguru.com